OTT Telugu Crime Thriller: ఓటీటీలో ఒక్క రోజులోనే టాప్ ట్రెండింగ్‍కు తెలుగు థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

2 weeks ago 6
OTT Telugu Crime Thriller: టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. అప్పుడే ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. మంచి వ్యూస్ సాధిస్తోంది.
Read Entire Article