OTT Telugu Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న స్టార్ హీరో మూవీ.. కథలు చెప్పే ఓ ఫెయిల్యూర్ సక్సెస్ స్టోరీ.. ఉగాదికి రిలీజ్

1 month ago 2
OTT Telugu Movie: ఓటీటీలోకి స్టార్ హీరో సుమంత్ నటించిన మరో తెలుగు మూవీ నేరుగా వచ్చేస్తోంది. తాజాగా శనివారం (ఫిబ్రవరి 22) మూవీ టీజర్ కూడా రిలీజ్ కాగా.. ఉగాది నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. 
Read Entire Article