OTT Telugu Movie: నేరుగా ఓటీటీలోకి అమ్మవారి సినిమా.. రూ. 49కే ఇక్కడ చూసేయండి!

4 months ago 11

Kanyaka OTT Streaming: ఓటీటీలోకి నేరుగా తెలుగు మైథాలాజికల్ మూవీ కన్యక రానుంది. అమ్మవారి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 49 రూపాయలు చెల్లించి కొత్త ఓటీటీలో చూడొచ్చు. కన్యక చిత్రాన్ని బీసీనీట్ (Bcineet OTT) అనే సరికొత్త ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి కన్యక ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

Read Entire Article