OTT Telugu Movie: రెండున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు సినిమా.. యాక్టర్ అవుదామనుకునే 70 ఏళ్ల వృద్ధుడి కథ

2 weeks ago 9
OTT Telugu Movie: ఓటీటీలోకి ఓ మనసుకు హత్తుకునే తెలుగు సినిమా సుమారు రెండున్నరేళ్ల తర్వాత వస్తోంది. 70 ఏళ్ల వయసు దాటినా యాక్టర్ కావాలని కలలు కనే ఓ వృద్ధుడి కథ ఇది. నవంబర్, 2022లో థియేటర్లలో రిలీజైన మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
Read Entire Article