OTT Telugu Movies: ఈ వారం ఓకే ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. ఒకటి నేరుగా స్ట్రీమింగ్.. ఫ్యామిలీ కామెడీ, లవ్ చిత్రాలు
2 weeks ago
3
OTT Telugu Movies: ఈ వారం రెండు తెలుగు చిత్రాలు ఒకే ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఓ కామెడీ డ్రామా మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో ఎమోషనల్ లవ్ చిత్రం కూడా అందుబాటులోకి వచ్చింది.