OTT Telugu Movies: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు చిత్రాలు
5 months ago
8
OTT Telugu Movies This Week: ఈ వారం ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ సహా తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇందులో ఐదు కీలకంగా ఉన్నాయి. వీటిలో మూడు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాల స్ట్రీమింగ్ వివరాలివే..