OTT Telugu Movies: ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్న రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. నెల రోజుల్లోపే..
1 year ago
10
OTT Telugu Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.