OTT Telugu Movies This Week: ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో ఏకంగా 12 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 11 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉంది. తెలుగులో డబ్ అయిన ఈ వివిధ భాషా చిత్రాలు రెండు వారాల పాటు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో చూద్దాం.