OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లో తెలుగు సినిమాల జాతరే.. టాప్-5 ఇవే.. ఓ చిత్రం నేరుగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

1 year ago 7
OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి టాప్ తెలుగు చిత్రాలు వచ్చేనున్నాయి. సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాలు వచ్చే నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు అధికం. పుష్ప 2 కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article