OTT Telugu Mystery Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. మరో రెండు సినిమాలు, వెబ్ సిరీస్ కూడా

1 month ago 3
OTT Telugu Mystery Thriller: ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఇదే కాదు మరో రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ కూాడా రాబోతున్నాయి. ఈటీవీ విన్ ఓటీటీ రెండో వార్షికోత్సవం సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్ పై రాబోయే కొత్త కంటెంట్ లిస్ట్ రిలీజ్ చేసింది.
Read Entire Article