OTT Telugu Romantic Comedy Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి

4 months ago 7
OTT Telugu Romantic Comedy Movie: ఓటీటీలోకి ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసింది ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ సినిమా మంగళవారం (ఆగస్ట్ 27) నుంచి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Entire Article