OTT Telugu Romantic Comedy: ఓటీటీలో దుమ్ము రేపుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ.. వారంలోనే ఆ రికార్డు
2 weeks ago
8
OTT Telugu Romantic Comedy: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. డిజిటర్ ప్రీమియర్ అయిన వారం రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం. థియేటర్లలో కంటే ఓటీటీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.