OTT Telugu Thriller: సడెన్‍గా రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన అనన్య నాగళ్ల రూరల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు?

1 month ago 3
OTT Telugu Thriller: పొట్టేల్ సినిమా రెండు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
Read Entire Article