OTT Telugu Web Series: ఓటీటీలో అదరగొడుతున్న నయా తెలుగు వెబ్ సిరీస్.. 50 మిలియన్ మినిట్స్ దాటేసి..
1 month ago
4
OTT Telugu Web Series: సమ్మేళనం వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మైల్‍స్టోన్ దాటింది.