OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్.. ఇంటర్‌లో సమ్మరే ఉంటుంది హాలీడేస్ ఉండవంటూ..

3 weeks ago 4
OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా ఆల్ ఇండియా ర్యాంకర్స్ పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ను న్యూ ఇయర్ డే సందర్భంగా బుధవారం (జనవరి 1) రిలీజ్ చేశారు. ఈ టీజర్ తెగ నవ్వించేస్తోంది.
Read Entire Article