OTT Telugu Web series: ఓటీటీల్లోకి ఒకే రోజు రెండు తెలుగు వెబ్ సిరీస్‍లు.. ఒకటి ఫ్యామిలీ డ్రామా.. మరొకటి క్రైమ్ థ్రిల్లర్
2 weeks ago
3
OTT Telugu web series: ఈ వారంలో ఒకే రోజు రెండు తెలుగు వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి వస్తున్నాయి. డిఫరెంట్ జానర్లలో ఎంట్రీ ఇస్తున్నాయి. రెండు సిరీస్‍ల ట్రైలర్లు ఇంట్రెస్ట్ పెంచాయి. ఈ సిరీస్‍లను ఎక్కడ చూడొచ్చంటే..