OTT Telugu Web Series: జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఓటీటీలో మరో తెలుగు వెబ్ సిరీస్
11 months ago
9
OTT Telugu Web Series: స్కూల్ రోజులను గుర్తు చేసేలా ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ ఫస్ట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. నలుగురు స్నేహితుల మధ్య ఈ సిరీస్ సాగనుంది.