OTT-Theater Releases: ఈ వారం ఏకంగా 8 సినిమాలు రిలీజ్.. విష్ణు విన్యాసం, ది కేరళ స్టోరీ-2తో పాటు..!

1 week ago 5
ఫిబ్రవరి ఎండ్‌కు వచ్చేశాం. మాములుగా ఇండస్ట్రీలో ఫిబ్రవరిని డ్రై మంథ్‌గా పిలుచుకుంటుంటారు. ఎందుకంటే సంక్రాంతి సందడి జనవరిలో అయిపోతుంది. ఆ తర్వాత చాలా మంది బిజీ బిజీగా మారిపోతారు. ఇక ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి అటు స్కూల్స్, కాలేజ్‌లలో కూడా ఎగ్జామ్స్ మొదలవుతాయి.
Read Entire Article