OTT-Theatrical Releases: రాజాసాబ్‌తో పాటు ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజవుతున్న క్రేజీ సినిమాలు ఇవే..!

2 months ago 3
కొత్త సంవత్సరం 2026 అప్పుడే జోష్ మొదలెట్టేసింది. సంక్రాంతి పండగకు ముందే వినోదాల విందు సిద్ధమైపోయింది. అటు థియేటర్లలో స్టార్ హీరోల సందడి, ఇటు OTTలో సీక్వెల్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఈ వారం ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్ పక్కా.
Read Entire Article