OTT Thriller Movie: ఓటీటీలోకి తమిళ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ మూవీ.. ఊరు మొత్తాన్ని భయపెట్టే అమ్మాయి శవం

1 week ago 2
OTT Thriller Movie: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ తమిళ సినిమా వస్తోంది. గత నెల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి శవం చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
Read Entire Article