OTT Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది మొదట్లో అనౌన్స్ చేసిన ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (మార్చి 28) ఆ ఓటీటీ వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ ఇందులో నటించారు.