OTT Thriller Series: ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చిన జ్యోతిక థ్రిల్లర్ సిరీస్.. టిఫిన్ బాక్సుల్లో డ్రగ్స్
1 month ago
4
OTT Crime Thriller Series: డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఐదుగురు మహిళల చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ భారీ వ్యూస్‍తో అదరగొడుతోంది. ఐదు భాషల్లో ఈ సిరీస్ ఉంది.