OTT Thriller Series: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కాందహార్ హైజాక్ ఘటనతో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

5 months ago 8
IC 814 The Kandahar Hijack OTT Release Date: ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ టీజర్ వచ్చింది. అలాగే స్ట్రీమింగ్ డేట్‍ కూడా వెల్లడైంది. యథార్థ ఘటనలతో రూపొందిన ఈ సిరీస్ టీజర్ గ్రిప్పింగ్‍గా ఉంది.
Read Entire Article