OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
4 days ago
5
OTT Thriller Telugu: వైఫ్ ఆఫ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఈ చిత్రంలో దివ్య శ్రీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ వివరాలు ఇవే..