OTT Thriller Web Series: దేశ చరిత్రలో అతిపెద్ద హైజాక్‌పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?
5 months ago
6
OTT Thriller Web Series: దేశ చరిత్రలో అతిపెద్ద ప్లేన్ హైజాక్ గా భావించే కాందహార్ హైజాక్ పై ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.