OTT Thriller: అమ్మాయిలను అనుభవించే సైకో.. అబ్బో వీడి చర్యలు ఊహాతీతం, ఒక్కో సీన్ చూస్తుంటే

1 week ago 5
ఈ మధ్యకాలంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్‌ మూవీస్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఊహించని ట్విస్టులతో కూడిన సినిమాలు విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. అదే కోవకు చెందిన ఓ డిఫరెంట్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ వేదికపై హంగామా చేస్తోంది.
Read Entire Article