ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన సినిమాలు తెలుగు, ఇతర ఇండియన్ భాషల్లోకి డబ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో కొన్ని ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఈ లిస్టులో ఒక జాంబీ థ్రిల్లర్ ఉంది. 1 గంట 58 నిమిషాల ఈ యాక్షన్ థ్రిల్లర్ (Action thriller) చూస్తే గూస్‌బంప్స్ రావడం పక్కా.