OTT Thriller: ఊరి చివరి కాటేజీలో 4 గురు అమ్మాయిల మందు పార్టీ.. ఇద్దరబ్బాయిల ఎంట్రీతో రచ్చ
6 months ago
8
ఈ సినిమా 1978లో చిలీ నియంతృత్వ పాలనలో జరిగిన సంఘటనల నుంచి మొదలై 2011లో ఒక ప్రతీకార కథగా ముగుస్తుంది. ఈ సినిమాలో నలుగురు యువతులు, ఇద్దరు సైకోల మధ్య జరిగే దారుణమైన సంఘటనలు ప్రేక్షకుల గుండెను హడలెత్తిస్తాయి.