OTT Thriller: ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

4 weeks ago 4

OTT Thriller: కోలీవుడ్ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ వైట్ రోజ్ ఓటీటీలోకి వ‌చ్చింది. ఆనంది హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో జాంబీరెడ్డి, బ‌స్ స్టాప్‌, శ్రీదేవి సోడా సెంట‌ర్‌తో పాటు ప‌లు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది ఆనంది.

Read Entire Article