OTT Thriller: ఓటీటీలో గత్తరలేపుతున్న మర్డర్ మిస్టరీ.. 2006లో దేశాన్ని కుదిపేసిన హత్యల కథ.. ట్విస్ట్‌లకు తల ప్రాణం తోకకు వస్తుంది..!

19 hours ago 2
సస్పెన్స్‌, మర్డర్ మిస్టరీలు, సీరియల్ కిల్లర్ కథలు, ఇవి ఎప్పటికీ బోర్ కొట్టని జానర్స్. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్స్ (Psychological Thrillers) అయితే ఆడియన్స్‌ను మొదటి నుంచి చివరి వరకు స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి.
Read Entire Article