OTT Today Movies: నేడు ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. రెండు తెలుగు సినిమాలు కూడా.. ఎక్కడ చూడొచ్చు!
1 month ago
5
OTT Today Movies: చాలా మంది ఎదురుచూసిన ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టేశాయి. నేడు స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడు ముఖ్యమైన చిత్రాలు ఇవే..