OTT Top Movies: ఓటీటీల్లో ఈ వారం రానున్న 4 టాప్ చిత్రాలు.. ఇంటెన్స్ యాక్షన్, క్రైమ్ కామెడీ, రొమాంటిక్ జానర్లలో..

2 months ago 4
OTT Top Movies This Week: ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. అందరూ ఎంతో ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. నిత్యామీనన్ నటించిన ఓ మూవీ కూడా అడుగుపెట్టనుంది.
Read Entire Article