OTT Top Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యే కొన్ని టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. వరుస హాలీడేస్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమాల్లాంటి ఓటీటీల్లో ఈ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి.