OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు
5 months ago
8
OTT Top Releases this week: ఈ వారం కూడా ఓటీటీల్లోకి కొన్ని సినిమాలు, సిరీ స్‍లు వచ్చేస్తున్నాయి. ఇందులో రెండు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ నటీనటులు ఉన్న ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది. ఈ వారంలో ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.