OTT Trending Movie: చిన్న సినిమా, పెద్ద విజయం.. ఓటీటీలో అదరగొడుతున్న ‘బకాసుర రెస్టారెంట్’
10 months ago
21
పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా, పెద్ద బడ్జెట్ లేకుండా నిశ్శబ్దంగా విడుదలైన బకాసుర రెస్టారెంట్ సినిమా థియేటర్లలో సత్తా చాటి ఇప్పుడు ఓటీటీలో హవా నడిపిస్తోంది.