OTT Trending: ఓటీటీలో దుమ్ముదులుపుతోన్న తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్- 15 దేశాల్లో ట్రెండింగ్- 8.3 ఐఎమ్‌డీబీ రేటింగ్!

1 year ago 22
Lucky Bhaskar OTT Streaming And Trending: ఓటీటీలో తెలుగు బ్యాంకర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లక్కీ భాస్కర్ దుమ్ముదులుపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను దాటేసి మరి నెంబర్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీ నుంచి 8.3 రేటింగ్ సాధించిన లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article