OTT Web Series: 2025లో ఓటీటీని షేక్ చేసే 11 వెబ్ సిరీస్‌లు.. వీటిల్లో మీ ఫేవరేట్ ఏంటి?
1 month ago
5
వచ్చే ఏడాది కూడా ఓటీటీ ఆడియెన్స్‌కి బాలీవుడ్ ఫుల్ మీల్స్ పెట్టనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు 2025లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం.