OTT Web Series: ఈ వారం ఓటీటీల్లో రెండు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు.. పంచాయత్ తెలుగు రీమేక్ సిరీస్‍‍తో పాటు మరొకటి..

1 year ago 10
OTT Web Series: ఈ వారం రెండు వెబ్ సిరీస్‍లు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఐకానిక్ సిరీస్ పంచాయత్‍కు తెలుగు రీమేక్ సివరిపల్లి ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డ్రీమ్స్ బ్యాక్‍డ్రాప్‍లో మరో సిరీస్ రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article