OTT Web Series: ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న నాలుగు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు

4 months ago 9
OTT Web Series This week: ఈ వారం ఓటీటీల్లోకి కొన్ని వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. అందులో నాలుగు సిరీస్‍లు ఇంట్రెస్టింగ్‍గా కనిపిస్తున్నాయి. విమానం హైజాక్ గురించి ఓ సిరీస్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్, ఫ్యాంటసీ సిరీస్‍లు కూడా రానున్నాయి.
Read Entire Article