OTT Web Series: వందల మందిని హత్య చేసిన ఆ ఘటన వెనుక కుట్ర ఏంటి.. ఓటీటీలోకి మరో హిస్టారికల్ వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?

1 month ago 4
OTT Web Series: ఓటీటీలోకి మరో హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ రాబోతోంది. 106 ఏళ్ల కిందట జరిగిన జలియాన్ వాలా బాగ్ హత్యాకాండ వెనుక ఉన్న కుట్రను బయటపెడుతూ సాగే ఈ సిరీస్ ట్రైలర్ ను సోమవారం (ఫిబ్రవరి 24) రిలీజ్ చేశారు.
Read Entire Article