OTT Weekend Watch: వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. అయితే వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ కొన్ని ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్, జీ5, ఈటీవీ విన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వాటిని చూడొచ్చు.