OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన ఐదు సూపర్ వెబ్ సిరీస్.. క్రైమ్ థ్రిల్లర్, థ్రిల్లర్ జానర్లలో
4 hours ago
1
OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన ఐదు సూపర్ వెబ్ సిరీస్ ఉన్నాయి. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి జానర్లలో ఉన్న వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.