OTT: అందమైన లేడీ రోబో.. ప్రేమిస్తే, ఏం చేసిందో తెలుసా?
5 months ago
11
OTT Movies: మీరు ఒక డిఫరెంటు సైంటిఫిక్, థ్రిల్లర్ సినిమా చూడాలి అనుకుంటే, ఈ సినిమాని ఎంచుకోవచ్చు. ఇది చాలా ప్రశాంతమైన సినిమా, కానీ చాలా క్యూరియోసిటీ కలిగిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకొని, చూడాలనుకుంటే, చూసేయండి.