OTT: అక్షయ్ కుమార్ లేెటెస్ట్ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్
3 days ago
1
Kesari Chapter 2 OTT: కేసరి చాప్టర్ 2 చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అయింది. ఈలోగానే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదో వెల్లడైంది. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తుంది.