OTT: అర్థరాత్రి ఆసుపత్రిలో వింత శబ్దాలు.. 50 నిమిషాల సినిమా, ఒంటరిగానే చూడండి
6 months ago
6
ఈ మధ్యకాలంలో హారర్ జానర్ సినిమాలు భారీ స్పందన అందుకుంటున్నాయి. డిఫరెంట్ కంటెంట్ తో భయపెట్టే సన్నివేశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇదే బాటలో వెళుతోంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా.