OTT: జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, పైగా కేవలం గెస్ట్ రోల్ అవడంతో రజనీ రోల్ మాములుగా ఉండదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. తీరా థియేటర్లకు వచ్చే సరికి అభిమానులు సైతం షో మధ్యలోనే వెళ్లిపోయారు అంటే సినిమా ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.