OTT: ఇంట్లో శవంతో చెప్పుకోలేని తంటా..! ఈ అడల్ట్ కామెడీ సినిమా ఫ్యామిలీతో అస్సలు చూడకండి

4 days ago 2
వైవిధ్యమైన కథాంశాలతో వచ్చిన సినిమాలు జనాల్లో ఎప్పుడూ విశేష ఆదరణ పొందుతుంటాయి. అదే తరహాలో వచ్చిన మరో వినూత్న చిత్రం ఇది. ఈ మూవీ పేరు పెరుసు. పేరుకి తగ్గట్లే ఇది పెద్దాయనల నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది.
Read Entire Article