OTT: ఇది సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. సినిమా చూశాక కూడా మిమ్మల్ని వెంటాడే భారీ ట్విస్ట్..
5 hours ago
2
థ్రిల్లర్ సినిమాలంటే హత్యలు, ఛేజింగ్‌లు అని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటివి ఏవీ లేకుండా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్స్ కూడా కొన్ని ఉన్నాయి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా.