OTT: ఇలా నిజంగా జరిగితే.. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా!

5 months ago 7
OTT Movies: కొన్ని కొన్ని సినిమాల్లో కథ, కథనం కొత్తగా ఉంటాయి. అవి ఆలోచింపజేస్తాయి. సైన్స్, ఫిక్షన్ కలగలిపే ఆ సినిమాలు, నిజంగా ఇలా జరిగితే ఏమవుతుంది అని ప్రశ్నించుకునేలా చేస్తాయి. అలాంటి ఓ సినిమాని ఈ వీకెండ్‌లో మీరు చూసేయవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Read Entire Article