OTT: ఓటీటీని గడగడలాడిస్తున్న రూ.300 కోట్ల డిజాస్టర్ సినిమా.. ప్రతీ సీన్ బుర్రపాడే!

8 months ago 8
మాములుగా ఒక సినిమాపై రిలీజ్‌కు ముందు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఊహించినట్లే హిట్లు కొడుతుంటే.. మరికొన్ని మాత్రం దారుణమైన డిజాస్టర్‌లు సాధిస్తాయి. అలాంటి సినిమా గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకుడిని.. నిండా ముంచేసింది.
Read Entire Article